వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 ఫిబ్రవరి 5 (2008-02-05)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • అత్యధిక విదేశీ మారక నిల్వలు కల్గిన దేశాల్లో భారత్ నాలుగవ స్థానం పొందినది. చైనా, జపాన్, రష్యాలు ఈ విషయంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
  • వన్డే క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇదివరకే ఇతని పేరిటే ఉంది.