Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 మార్చి 22

వికీపీడియా నుండి
మార్చి 22, 2008 (2008-03-22)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • చైనా వాయువ్య ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3 పాయింట్ల తీవ్రత నమోదైనది.
  • దేశంలో 20 కొత్త టెలివిజన్ ఛానెళ్ళ ఏర్పాటుకు రిలయెన్స్ నిర్ణయం.
  • ఇంగ్లాండు క్రికెటర్ మార్కస్ ట్రెస్కోథిక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. ఇతను ఇంగ్లాండు తరఫున 76 టెస్టులు మరియు 120 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.