Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 మార్చి 27

వికీపీడియా నుండి
మార్చి 27, 2008 (2008-03-27)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
  • సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ ఏ.బి.బర్దన్ ఎంపికైనాడు. ఇతడు ఈ పదవిని చేపట్టడం ఇది నాలుగవ సారి. 1990 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నాడు.
  • సమాజ్ వాదీ పార్టీ అద్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1990 నుంచి ములాయం ఈ పదవిలో కొనసాగుతున్నాడు.