వేదిక:వర్తమాన ఘటనలు/2008 మార్చి 9

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2009 మార్చి 9 (2009-03-09)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • నాగాలాండ్ శాసనసభ ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లభించలేదు. 60 స్థానాలు కల శాసనసభలో నాగాలాండ్ పీపుల్స్ పార్టీ 25 స్థానాలతో ముందంజలో ఉంది.
  • మలేషియా పార్లమెంటు ఎన్నికలలో ప్రధానమంత్రి అబ్దుల్లా బదావీ నేతృత్వంలోని అధికార బారిసన్ నాసినల్ 130 స్థానాలు సాధించి ముందంజలో ఉంది.
  • బెంగుళూరు ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ కైవసం చేసుకుంది.