వేదిక:వర్తమాన ఘటనలు/2008 మే 18

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 మే 18 (2008-05-18)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • మలేషియాలో జరిగిన అజ్లాన్‌షా పురుషుల హాకీ టోర్నమెంటు ఫైనల్లో భారత్ పై అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
  • థామస్ కప్ (పురుషుల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్)ను చైనా వరుసగా మూడవసారి కైవసం చేసుకుంది.