Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 మే 23

వికీపీడియా నుండి
మే 23, 2008 (2008-05-23)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • కర్ణాటకలో శాసనసభ ఉపఎన్నికల తుదిదశ ఓటింగ్ ముగిసింది. మే 25న ఓటింగ్ లెక్కింపు జరుగుతుంది.
  • చైనా భూకంపం మృతుల సంఖ్య 51,000కి పెరిగినట్లు చైనా అధికారులు ప్రకటించారు.