వేదిక:వర్తమాన ఘటనలు/2008 మే 7

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 మే 7 (2008-05-07)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • రష్యా అద్యక్షుడిగా దిమిత్రి మెద్వెదెవ్ పదవీబాధ్యతలు స్వీకరించాడు. ఇతడు రష్యాకు మూడవ అద్యక్షుడు. పిన్న వయస్సులో అద్యక్షుడైన ఘనత సాధించాడు.
  • ఒరిస్సాలోని వీలర్ దీవి నుంచి అగ్ని-3 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.
  • సాహసోపేత విధులను నిర్వహించిన 65 సైనికులకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సేవాపతకాలను బహుకరించింది. వీరిలో నలుగిరికి కీర్తిచక్ర లభించగా, 22 మందికి శౌర్యచక్ర, 13 మందికి పరమవిశిష్ట, 26 గురికి అతివిశిష్ట సేవాపతకాలు లభించాయి.