Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 5

వికీపీడియా నుండి
సెప్టెంబరు 5, 2008 (2008-09-05)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • బెంగుళూరులో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ కు చెందిన పంకజ్ అద్వానీ విజయం సాధించాడు. ఫైనల్లో గీత్ సేథిపై విజయం సాధించాడు.
  • అమెరికన్ ఓపెన్ టెన్నిస్ డబుల్స్‌లో లియాండర్ పేస్ జోడి ఓటమి. చెక్ కు చెందిన లూకాస్ తో జతకట్టిన పేస్ ఫైనల్లో బ్రయాన్ సోదరులపై 6-7, 6-7 తేడాతో ఓటమి చెందాడు.