- రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాజకీయ వ్యాఖ్యలు చేసిన ఆంధ్ర ప్రదేశ్ డిజిపిని కేంద్ర ఎన్నికల కమీషన్ బదిలీ చేసింది.
- మేఘాలయలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- దేవధర్ ట్రోఫి క్రికెట్‌ను వెస్ట్ జోన్ గెలుచుకుంది. కటక్‌లో జరిగిన ఫైనల్లో ఈస్ట్ జోన్‌పై నెగ్గి 9వ సారి ట్రోఫి చేజిక్కించుకుంది.
|