- హైదరాబాదులో జరిగిన ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌ను తొఫిక్ హిదాయత్ (ఇండోనేషియా), మహిళ సింగిల్స్‌ను హంగ్‌యాన్‌పి (ఫ్రాన్స్) లు చేజిక్కించుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ కు చెందిన గుత్తాజ్వాలా-దిజు జంటపై ఫ్లాంటే-విట జోడి విజయం సాధించింది.
|