వేదిక:విజ్ఞానశాస్త్రము/మీకు తెలుసా
స్వరూపం
- రెండు నోబెల్ బహుమతులను పొందిన తొలి శాస్త్రవేత్త మేరీ క్యూరీ అనీ!
- రామన్ ఎఫెక్టును కనుగొన్న ఫిబ్రవరి 28 నాడు జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటారనీ!
- హరితవిప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ అనీ!
- రోనాల్డ్ రాస్ తన పరిశోధనలు సికింద్రాబాదులో చేశాడనీ!