వేమూరి (అయోమయనివృత్తి)
(వేమూరి నుండి దారిమార్పు చెందింది)
వేమూరి లేదా వేమూరు తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- వేమూరి గగ్గయ్య, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు.
- వేమూరి రామకృష్ణారావు తెలుగుదేశంలో ఆనాటి అధ్యాపకులలో అగ్రగణ్యుడు.
- వేమూరి రామయ్య, సుప్రసిద్ధ నాటక కళాకారులు.
- వేమూరి వేంకటేశ్వరరావు వృత్తిరీత్యా, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో ఉన్నారు.
- వేమూరి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన సంపాదకులు, మేనేజింగ్ డైరెక్టర్.
- వేమూరి రాధాకృష్ణమూర్తి, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు.
- వేమూరి నరసింహారెడ్డి, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త.
- వేమూరి ఆంజనేయశర్మ