వేరికోసిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేరికోసిల్
SpecialtyUrology Edit this on Wikidata

వృషణాల్లోని రక్తనాళాల్లో (వెయిన్స్) వాపును వేరికోసిల్ అంటారు. దానివల్ల వృషణాల్లో నొప్పి రావడమే గాక వీర్యకణాల సంఖ్య, పరిమాణము తగ్గుతుంది. నొప్పి విపరీతంగా ఉన్నా, పిల్లలు లేకున్నా ఈ సవుస్యను శస్త్రచికిత్స ద్వారా చక్కదిద్దవచ్చు. ఆపరేషన్ తర్వాత నిల్చోవడం, బరువులు ఎత్తడం వంటివి చేస్తే నొప్పి వస్తుంది. అందువల్ల రెండు నెలల పాటు డాక్టర్లు శారీరక శ్రవు ఎక్కువగా ఉండే పనులు వద్దంటారు. ఎక్కువ దూరం నడవడాన్ని కూడా కొంతకాలం రోగి చేయకూడదు.మూడు నెలల తర్వాత అన్ని పనులూ మాములుగానే చేసుకోవచ్చు. శస్త్రచికిత్స తర్వాత కొంతవుందిలో నొప్పి అలాగే ఉంటుంది. అది నిదానంగా తగ్గిపోతుంది. స్క్రోటల్ సపోర్ట్ కోసం బిగుతైన లోదుస్తులు వేసుకోవలెను. ఈ శస్త్రచికిత్స వల్ల అంగస్తంభన శక్తిని కోల్పోవడం జరగదు.

అల్ట్రాసౌండ్ పరీక్షలో వేరికోసిల్ (ఎడమ వృషణము)
ఎడమవైపు వచ్చిన వేరికోసిల్ .

మూలాలు[మార్చు]


బయటి లంకెలు[మార్చు]