వేల్పుచెర్ల శాసనం
Jump to navigation
Jump to search
మూలపాఠ్యం
[మార్చు]- స్వస్తి శ్రీ కొడ్ల(డ=θ)వ్ర్యేంగు
- ళ కొడుకు అయితా
- ణ్ణ ఆరిభాల వ్ర్యేంగు
- వేళ్పు చెఱువున
- పా(జ)ళ్కిమి ప్రశాదె
- ఞచెశె[||*]వ రా స మిభో
- ళశివ కొమరెయ్యక్కు
- చన్ద్రదిత్య కాల్లఁబు నాకుని
- ల్పిరి[||*]సశనంబు(బి)చిరి[||*]దీ
- నికిశక్షి చేంగాలు ఎమ్మళ కా
- లు ఏడ్లకాలు మేషికొణ్డు తాఱ
- డ్లకలు[||*]కొదపునూఱ[వెట్టు]
- రాజమానంబు నల్పదిమఱు
- తుడ్లు ఇచిరి[||*]నేలనిల్పి
- న వారికి అస్వమేదంబున
- పలంబు వక్రంబు వచ్చువాన్డు(డ=θ)
- వేగవిలళు వేగంగియళు
- భరనాసియుఱచిన
- వరు
- సిదయంబు రెణ్ణు(దెళా)
ఈ వ్యాసం చరిత్రకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |