విష్ణుకుండినుల శాసనాలు
Jump to navigation
Jump to search
- (ఆ.రి.నెం. 581 1925వ సంవత్సరము)
- గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, వేల్పూరు లోని రామలింగస్వామి దేవాలయము ప్రవేశము దగ్గర ఉన్న ఒక తెల్లని పాలరాతి స్థంభము మీద
- తేదీ నిర్ధారితము కాలేదు.
- ఇది ఇప్పడి వరకు కనుగొనిన ఈ వంశము యొక్క ఏకైక శిలాశాసనము. ఇది ధ్వంసమైనది, అసంపూర్ణమైనది. కేవలము వంశము యొక్క పేరు విష్ణుకుండి, ప్రభువు మాధవవర్మ యొక్క పేరు కనిపించుచున్నవి. అంతేకాక ఈ గ్రామ చరిత్ర కలిగినది,వేల్పూరులొ పెద్దదెవుని దేవాలయము చాలా గొప్పది, ఇది క్రిస్తు .పూ రెండవ శతాబ్దములొ నిర్మితమైనది.ఈ గ్రామములొని చరిత్ర మొత్తము రామలింగస్వామి దేవాలయముతొ ముడిపడి ఉన్నది.దిని వలన ఈదేవాలయ చరిత్ర్ర తెలుసుకొనిన గ్రామ చరిత్ర తెలుసుకొనవచ్చు.
ఈ వ్యాసం చరిత్రకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |