వైజ్ఞానిక విప్లవం
స్వరూపం
వైజ్ఞానిక విప్లవం అంటే ఆధునిక యుగం తొలినాళ్ళలో ఆధునిక విజ్ఞానశాస్త్రం ఉద్భవించడానికి దారితీసిన సంఘటనల క్రమం. ఈ కాలంలో గణిత, భౌతిక, రసాయన, ఖగోళ, జీవ శాస్త్రాలు సమాజానికి ప్రకృతి పట్ల ఉన్న అభిప్రాయాలను మార్చాయి.[1][2][3][4][5] వైజ్ఞానిక విప్లవం సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో మలిభాగంలో ఐరోపాలో సంభవించింది. 1543 లో నికోలస్ కోపర్నికస్ ప్రచురించిన On the Revolutions of the Heavenly Spheres అనే రచనతో ఇది ప్రారంభమైందని భావిస్తారు.[6] నవీన శిలా యుగం తర్వాత మానవజాతి చరిత్రలో ముఖ్యమైన మార్పు ఈ విప్లవం.[7]
మూలాలు
[మార్చు]- ↑ Galilei, Galileo (1974) Two New Sciences, trans. Stillman Drake, (Madison: Univ. of Wisconsin Pr. pp. 217, 225, 296–67.
- ↑ Moody, Ernest A. (1951). "Galileo and Avempace: The Dynamics of the Leaning Tower Experiment (I)". Journal of the History of Ideas. 12 (2): 163–93. doi:10.2307/2707514. JSTOR 2707514.
- ↑ Clagett, Marshall (1961) The Science of Mechanics in the Middle Ages. Madison, Univ. of Wisconsin Pr. pp. 218–19, 252–55, 346, 409–16, 547, 576–78, 673–82
- ↑ Maier, Anneliese (1982) "Galileo and the Scholastic Theory of Impetus", pp. 103–23 in On the Threshold of Exact Science: Selected Writings of Anneliese Maier on Late Medieval Natural Philosophy. Philadelphia: Univ. of Pennsylvania Pr. ISBN 0-8122-7831-3
- ↑ Hannam, p. 342
- ↑ Juan Valdez, The Snow Cone Diaries: A Philosopher's Guide to the Information Age, p 367.
- ↑ Daston, Lorraine (2015-11-28). "The Invention of Science: A New History of the Scientific Revolution by David Wootton review – a big bang moment". The Guardian. Retrieved 2024-11-14.