వై.ఎస్. రాజారెడ్డి స్టేడియం
స్వరూపం
వై.ఎస్. రాజారెడ్డి స్టేడియం | |
Full name | వై.ఎస్. రాజారెడ్డి స్టేడియం |
---|---|
Location | కడప, ఆంధ్రప్రదేశ్ |
Owner | కడప మ్యునిసిపల్ కార్పొరేషన్ |
Operator | ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ |
Capacity | 15,000 [1] |
Opened | 2011 |
Tenants | |
ఆంధ్ర క్రికెట్ టీం | |
Website | |
Cricinfo |
వై.ఎస్. రాజా రెడ్డి క్రికెట్ స్టేడియం ఆంధ్ర ప్రదేశ్ లోని కడపలో ఉన్న ఒక క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియం కడప నగరం నడిబొడ్డు నుండి 10 కి.మీ. దూరంలోని పుట్లంపల్లి గ్రామమ్లో ఉంది. ఇది రూ.8 కోట్ల వ్యయంతో 10.50 ఎకరాల స్థలంలో 15,000 మంది కూర్చునే సామర్థ్యంతో నిర్మించబడినది. [2] [3]
ఈ మైదానంలో ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు నిర్వహించడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ మైదానం 85-గజాల బౌండరీని కలిగి ఉంది. వై.ఎస్. రాజా రెడ్డి- ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో నిర్మించబడినది. ఈ స్టేడియం కోసం రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. వివిధ సౌకర్యాలతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ యొక్క రెసిడెన్షియల్ అకాడమీ కూడా ఉంది. [4] [5]
మూలాలు
[మార్చు]- ↑ "World Stadium". Archived from the original on 2011-09-24. Retrieved 2023-08-19.
- ↑ Subramanyam, M. V. (6 November 2011). "Dream come true for Kadapa cricket lovers". The Hindu. Retrieved 31 January 2019.
- ↑ TV9
- ↑ GreatAndhara
- ↑ "Andhra Cricket Association". Archived from the original on 2018-07-20. Retrieved 2023-08-19.