వ్యతిరేకము
స్వరూపం
(వ్యతిరేకం నుండి దారిమార్పు చెందింది)
వ్యతిరేకము, భేదం, విరుద్ధత మారు (Opposite) ఒకదానితో ఒకటి విభిన్నమైన విషయాలు.
- వ్యతిరేక పదాలు : తెలుగులో విభిన్నమైన అర్ధం కలిగిన పదాలు.
- వ్యతిరేకాలంకారము : తెలుగు భాషలో ఒక విశిష్టమైన అలంకారము.
- దిక్కులు : తూర్పు దిక్కు పడమర దిక్కునకు వ్యతిరేకంగా ఉంటుంది. అలాగే ఉత్తర దిక్కు దక్షిణ దిక్కుకు వ్యతిరేకంగా ఉంటుంది.