Jump to content

వ్యాపనము

వికీపీడియా నుండి


పరమాణువులు, అయాన్లు, అణువులు, శక్తి లాంటివి ఏవైనా సాంద్రత ఎక్కువగా ఉన్న (దట్టమైన) ప్రాంతం నుంచి తక్కువ సాంద్రత ఉన్న ప్రదేశానికి తరలిపోవడాన్నే వ్యాపనము అంటారు. ఈ భావనను భౌతిక, రసాయన, జీవ, ఆర్థిక, సాంఘిక, గణక శాస్త్రాల్లాంటి అనేక రంగాల్లో ఉపయోగిస్తారు.

A diffusion process in science. Some particles are dissolved in a glass of water. Initially, the particles are all near one corner of the glass. If the particles all randomly move around ("diffuse") in the water, then the particles will eventually become distributed randomly and uniformly, and organized (but diffusion will still continue to occur, just that there will be no net flux).
Time lapse video of diffusion of a dye dissolved in water into a gel.
Random collisions of particles in a gas.


మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వ్యాపనము&oldid=4322853" నుండి వెలికితీశారు