Jump to content

శంకర్ రావు తెల్కికర్

వికీపీడియా నుండి
శంకర్ రావు తెల్కికర్
పార్లమెంట్ సభ్యుడు, లోక్ సభ
In office
1952-1957
తరువాత వారుహరి హర్ రావ్
నియోజకవర్గంనాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1898-10-03)1898 అక్టోబరు 3
నాందేడ్ మహారాష్ట్ర భారతదేశం
మరణం1980 నవంబరు 2(1980-11-02) (వయసు 82)
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామికమలాదేవి తెల్కికర్
సంతానం5 కొడుకులు 2 కూతుళ్లు

శంకర్ రావు తెల్కికర్ మహారాష్ట్ర కు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు . శంకర్ రావు తెల్కికర్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపునభారత పార్లమెంటు దిగు వ సభ అయిన లోక్ సభ కు ఎన్నికయ్యారు. [1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Singh, T. (1954). Indian Parliament (1952-57): "Personalities"-Series 2 Authentic, Comprehensive and Illustrated Biographical Dictionary of Members of the Two Houses of Parliament. Personalities -. Arunam & Sheel. p. 289. Retrieved 9 Mar 2023.
  2. India. Parliament. House of the People; India. Parliament. Lok Sabha (1981). Parliamentary Debates: Official Report. Lok Sabha Secretariat. p. 25. ISSN 0445-6769. Retrieved 9 Mar 2023.
  3. Kāryarāhī, śāsakīya prativedana (in లాట్వియన్). Vyavasthāpaka, Sarakāri Mudraṇa ca Lekhanasāmagrī, Mahārāshṭra Rājya. 1963. p. 1433. Retrieved 9 Mar 2023.