శభాష్ గోపి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శభాష్ గోపి
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం మానికొండ మధుసూదనరావు
నిర్మాణం జి.వి.రాఘవయ్యచౌదరి
చిత్రానువాదం జి.హనుమంతరావు
తారాగణం మురళీమోహన్,
కవిత
నిర్మాణ సంస్థ జి.వి.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు

శభాష్ గోపి 1978 నవంబర్ 24 న విడుదల అయిన తెలుగు చలన చిత్రం. మానికొండ మధుసూదన రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో మురళీమోహన్, కవిత ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం జె. వి రాఘవులు సమకూర్చారు. క్రిష్ణ కూతురు మంజుల ఇందులో బాలనటిగా తొలిసారిగా కనిపించింది .[1]

తారాగణం

[మార్చు]
  • మాగంటి మురళి మోహన్
  • కవిత
  • బేబీ ఘట్టమనేని మంజుల
  • కాంచన
  • ఈశ్వరరావు
  • రమణమూర్తి
  • రాధాకుమారి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: మానికొండ మధుసూదనరావు
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • నిర్మాత: జి.వి.రాఘవయ్య చౌదరి
  • నిర్మాణ సంస్థ: జి.వి.ఆర్.పిక్చర్స్
  • స్క్రీన్ప్ ప్లే: జి.హనుమంతరావు
  • నిర్వహణ: జి.ఆదిశేషగిరిరావు
  • కధ: ఆదుర్తి నరసింహ మూర్తి
  • సాహిత్యం: ఆదుర్తి, వేటూరి, దేవులపల్లి, దాశరథి, ఎం.జాన్సన్
  • నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, రమణ
  • కెమెరా: బి.ఎస్.ఆర్.కృష్ణారావు
  • కూర్పు: కోటగిరి గోపాలరావు
  • విడుదల:1978: నవంబర్:24.

పాటల జాబితా

[మార్చు]
  1. ఒరే ముత్యాలు డమ డమ డమ డమ వాయిస్తా, రచన: ఆదుర్తి, గానం.శిష్ట్లా జానకి
  2. కాళ్లా గజ్జా కంకాలమ్మ వేగులచుక్క, రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
  3. దాగుడుమూత దండాకోర్, రచన: మోదుకూరి జాన్సన్, గానం.పులపాక సుశీల బృందం
  4. నీటిమబ్బు పడుతుంటే ఏటిగాలి కొడుతుంటే , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  5. వచ్చిందోయ్ వచ్చిందోయ్ సంక్రాంతి తెచ్చిందోయ్, రచన: దాశరథి, కృష్ణమాచార్య, గానం.పి సుశీల, రమణ
  6. వెడలె హిరణ్యకశిపుడు వెడలే దిక్కులు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

  1. "Sabhash Gopi (1978)". Indiancine.ma. Retrieved 2024-10-11.