Jump to content

శభాష్ మారుతి

వికీపీడియా నుండి
శభాష్ మారుతి
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.నారాయణ
తారాగణం దీప
సంగీతం శంకర్ గణేష్,
విజయకుమార్
నిర్మాణ సంస్థ గుప్తా ఫిలింస్
భాష తెలుగు

శభాష్ మారుతి 1980, నవంబర్ 29వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1] గుప్తా ఫిలింస్ పతాకంపై కె.సులోచనమ్మ నిర్మించిన ఈ చిత్రానికి కె.నారాయణ దర్శకత్వం వహించాడు. దీప ప్రధాన పాత్రగా నటించిన ఈ సినిమాకు శంకర్ గణేష్, విజయ కుమార్ లు సంగీతాన్నందించారు. [2]

తారాగణం

[మార్చు]
  • దీప

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: కె.నారాయణ
  • సంగీతం: శంకర్ గణేష్, విజయకుమార్
  • నిర్మాత: కె.సులోచనమ్మ
  • నిర్మాణ సంస్థ:గుప్తా ఫిలింస్
  • పర్యవేక్షణ: కోమల్ బాబు
  • విడుదల:29:11:1980.

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Sabhash Maruthi (K. Narayanan) 1980". ఇండియన్ సినిమా. Retrieved 31 December 2022.
  2. "Sabhash Maruthi (1980)". Indiancine.ma. Retrieved 2025-08-19.