శభాష్ వదిన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శభాష్ వదిన
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎమ్.మల్లికుమార్
తారాగణం హరనాధ్,
కె.ఆర్.విజయ
నిర్మాణ సంస్థ సురేష్ కుమార్
భాష తెలుగు

శభాష్ వదిన 1972 జనవరి 26న విడుదలైన 155 నిడివి గల రెలుగు రంగుల చలనచిత్రం. శ్రీకాంత్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద సుందరలాల్ సహత, సౌందప్పన్ లు నిర్మించిన ఈ సినిమాకు ఎం.మల్లిఖార్జునరావు దర్శకత్వం వహించాడు. హరనాథ్, కృష్ణం రాజు,కె.ఆర్.విజయ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • హరనాథ్,
  • కృష్ణంరాజు,
  • కె.ఆర్. విజయ,
  • రాజబాబు,
  • చంద్రమోహన్ (తెలుగు నటుడు),
  • ధూలిపాళ,
  • అల్లు రామలింగయ్య,
  • రావి కొండల రావు,
  • సాక్షి రంగారావు,
  • అనిత,
  • రమాప్రభ
  • మాలతి,
  • శకుంతల,
  • ఇందిర,
  • జూనియర్ జానకి

సాంకేతిక వర్గం[మార్చు]

  • స్టూడియో: శ్రీకాంత్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: సుందర్‌లాల్ నహాత, సౌందప్పన్;
  • ఛాయాగ్రాహకుడు: పి. ఎల్లప్ప;
  • సంపాదకుడు: వి. చక్రపాణి;
  • స్వరకర్త: కె.వి. మహాదేవన్;
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, కోసరాజు రాఘవయ్య చౌదరి, దాశరథి
  • సంభాషణ: రాజశ్రీ (రచయిత)
  • గాయకుడు: పి.సుశీల, ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్. ఈశ్వరి, బి. వసంత, ఎస్. జానకి
  • ఆర్ట్ డైరెక్టర్: ఎం. సోమనాథ్;
  • డాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్

మూలాలు[మార్చు]

  1. "Sabhash Vadina (1972)". Indiancine.ma. Retrieved 2021-04-01.

బాహ్య లంకెలు[మార్చు]