శర్మిష్ట సేథి
స్వరూపం
| శర్మిష్ట సేథి | |||
| పదవీ కాలం 23 మే 2019 – 4 జూన్ 2024 | |||
| ముందు | రీటా తారై | ||
|---|---|---|---|
| తరువాత | రవీంద్ర నారాయణ్ బెహెరా | ||
| నియోజకవర్గం | జాజ్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1974 ఫిబ్రవరి 4 రాణిహత్, కటక్, ఓడిశా | ||
| జాతీయత | భారతీయురాలు | ||
| రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
| తల్లిదండ్రులు | మదన్ మోహన్ సేథీ, ఊర్మిళా సేథి | ||
| జీవిత భాగస్వామి | రవీంద్ర కుమార్ సేథీ | ||
| సంతానం | 1 Son | ||
| నివాసం | కటక్ | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
| మూలం | |||
శర్మిష్ట కుమారి సేథి (జననం 4 ఫిబ్రవరి 1974) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జాజ్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
- ↑ "Jajpur Election result 2019". Times Now. 23 May 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 May 2019.
- ↑ "Odisha election results 2019: BJD's women card pays off, five in lead". Debabrata Mohapatra. The Times of India. 24 May 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 March 2020.
- ↑ "Formers bureaucrats, media barons in fray in Odisha polls". The Economic Times. 13 April 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 March 2020.