శశిమథనం
స్వరూపం
శశిమథనం | |
---|---|
జానర్ | థ్రిల్లర్ డ్రామా |
రచయిత | వినోద్ గాలి |
ఛాయాగ్రహణం | వినోద్ గాలి |
దర్శకత్వం | వినోద్ గాలి |
తారాగణం |
|
సంగీతం | సింజిత్ ఎర్రమిల్లి |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సిరీస్‌ల | సంఖ్య |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | హరీశ్ కోహిర్కర్ |
ఛాయాగ్రహణం | రెహాన్ షేక్ |
ఎడిటర్ | అనిల్ కుమార్ పి |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | ఈటీవీ విన్[1] |
వాస్తవ విడుదల | 4 జూలై 2024 |
శశిమథనం 2024లో విడుదలైన వెబ్ సిరీస్. ఎస్‍వీఎఫ్ బ్యానర్‌పై హరీశ్ కోహిర్కర్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు వినోద్ గాలి దర్శకత్వం వహించాడు. పవన్ సిద్ధు, సోనియా సింగ్, రూప లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో జులై 4 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- పవన్ సిద్ధు - మధన్
- సోనియా సింగ్ - శశి
- రూప లక్ష్మి- రంగమ్మత
- కిరీటి దామరాజు - వరుడు
- కృతిక - రమ్య
- రామ కోటయ్య - అశోక్ చంద్ర
- కేశవ్ దీపక్ - చంద్రబోస్
- అవంతి దీపక్ - సుజాత
- శ్రీలలిత పమిడిపాటి - సరస్వతి
- ప్రదీప్ రాపర్తి - దామోదర్
- వెంకటేష్ మాడుగుల- కన్న
- హరి ప్రసాద్ - బెట్టింగ్ భాస్కర్
- శివ సాయి కృష్ణ చరణ్ - విఘ్నేష్
- శ్రీశ్లోక - ఆధ్య
సాంకేతిక నిపుణులు
[మార్చు]- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాహుల్ రావు
- ప్రొడక్షన్ డిజైనర్: శివ కుమార్ మచ్చా
- మాటలు & అసోసియేట్ రైటర్స్: పుష్ప ప్రవీణ్ కుమార్, ఎన్. షణ్ముఖ్ శ్రీనివాస్
- కాస్ట్యూమ్ డిజైనర్: పవన
- ట్రైలర్స్ ఎడిటర్: వెంకటేష్ చుండూరు
మూలాలు
[మార్చు]- ↑ "ఈటీవీ విన్‌లో శశి మథనం". Eenadu. 3 July 2024. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.
- ↑ "తెలుగులో రొమాంటిక్ లవ్ వెబ్‌సిరీస్ చేస్తోన్న విరూపాక్ష బ్యూటీ - శశిమథనం స్ట్రీమింగ్ డేట్ ఇదే". Hindustantimes Telugu. 1 June 2024. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.
- ↑ "ఓటీటీలోకి సోనియా రొమాంటిక్ కామెడీ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే." TV9 Telugu. 30 June 2024. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.