రూప లక్ష్మి
స్వరూపం
రూప లక్ష్మి | |
---|---|
జననం | వి.ఎస్.రూప లక్ష్మి |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
వి.ఎస్.రూప లక్ష్మి దక్షిణ భారత నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. రూప లక్ష్మి 2023లో విడుదలైన బలగం సినిమాలో కొమురయ్య కూతురు లచ్చవ్వ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.[1]
రూప లక్ష్మి బలగం సినిమాలో నటనకుగాను 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ - 2024లో ఉత్తమ సహాయ నటిగా అవార్డును అందుకుంది.[2][3][4][5]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2015 | సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ | ||
2017 | ద్వారకా | ||
దువ్వాడ జగన్నాథం | |||
జయ జానకి నాయక | |||
మిడిల్ క్లాస్ అబ్బాయి | |||
2018 | నీదీ నాదీ ఒకే కథ | ||
శ్రీనివాస కళ్యాణం | |||
అమ్మమ్మగారిల్లు | |||
దట్ ఈజ్ మహాలక్ష్మి | |||
2019 | సూర్యకాంతం | ||
మహర్షి | |||
మిస్ మ్యాచ్ | |||
2020 | జాంబీ రెడ్డి | ||
సరిలేరు నీకెవ్వరు | |||
2021 | క్రాక్ | ||
వకీల్ సాబ్ | |||
ఊరికి ఉత్తరాన | |||
కాదల్ | |||
ఏక్ మినీ కథ | సుభద్ర | ||
2022 | తగ్గేదే లే | ||
రౌడీ బాయ్స్ | |||
2023 | బలగం | లచ్చవ్వ | |
కళ్యాణం కమనీయం | |||
2024 | కలియుగం పట్టణంలో | ||
పద్మవ్యూహంలో చక్రధారి | |||
బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో | |||
14 | రూప | ||
విద్య వాసుల అహం | |||
2025 | సుందరకాండ | ||
సారంగపాణి జాతకం |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2023 | వధువు | ||
2024 | శశిమథనం | రంగమ్మత | ఈటీవీ విన్ ఓటీటీలో |
మూలాలు
[మార్చు]- ↑ NT News (4 August 2024). "ఉత్తమ చిత్రం బలగం.. బెస్ట్ డైరెక్టర్ వేణు యెల్దండి". Archived from the original on 4 August 2024. Retrieved 4 August 2024.
- ↑ Filmfare (4 August 2024). "Full list of Winners of the 69th SOBHA Filmfare Awards South (Telugu) 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2024. Retrieved 4 August 2024.
- ↑ Eenadu (4 August 2024). "2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్: ఉత్తమ చిత్రం బలగం.. ఉత్తమ నటుడు నాని". Archived from the original on 4 August 2024. Retrieved 4 August 2024.
- ↑ "69th Sobha Filmfare Awards South 2024: Check out the winners". The Times of India. 4 August 2024. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రూప లక్ష్మి
- ఇన్స్టాగ్రాం లో రూప లక్ష్మి
- ట్విట్టర్ లో రూప లక్ష్మి