అమ్మమ్మగారిల్లు
స్వరూపం
అమ్మమ్మగారిల్లు | |
---|---|
దర్శకత్వం | సుందర్ సూర్య |
తారాగణం | నాగశౌర్య, షామిలి, సుమిత్ర |
సంగీతం | కల్యాణ రమణ |
విడుదల తేదీ | మే 25, 2018 |
సినిమా నిడివి | 156 ని. |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అమ్మమ్మగారిల్లు 2018లో సుందర్ సూర్య దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కథా చిత్రం. ఇందులో నాగశౌర్య, షామిలి ముఖ్యపాత్రల్లో నటించారు.[1]
తారాగణం
[మార్చు]- సంతోష్ గా నాగశౌర్య
- సీతగా షామిలి
- సంతోష్ అమ్మమ్మగా సుమిత్ర
- సంతోష్ తండ్రిగా సుమన్
- చలపతి రావు
- సంతోష్ తల్లిగా సుధ
- బాబూరావుగా రావు రమేష్
- శివాజీ రాజా
- హేమ
- రవిప్రకాష్
- ఏడిద శ్రీరామ్
- షకలక శంకర్
- బాబూరావు భార్యగా మధుమణి
- పోసాని కృష్ణమురళి
- గౌతంరాజు
- రిజిష్ట్రార్ గా గుండు సుదర్శన్
పాటల జాబితా
[మార్చు]- చాలా చాలా.., రచన: భాస్కరభట్ల రవికుమార్, గానం.కళ్యాణరమణ, గీతా మాధురి
- అమ్మమ్మ గారిల్లు.., రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]- ↑ Neeshita, Nyayapati (25 May 2018). "Ammammagarillu Movie Review". Times of India. Retrieved 24 February 2019.