శాంతారామ్ పొట్దుఖే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శాంతారామ్ పొట్దుఖే

పదవీ కాలం
జూన్ 1991 – మే 1996
ముందు శాంతారామ్ పొట్దుఖే
తరువాత హన్సరాజ్ గంగారామ్
నియోజకవర్గం చంద్రపూర్

పదవీ కాలం
డిసెంబర్ 1989 - మార్చి 1991
ముందు శాంతారామ్ పొట్దుఖే
తరువాత శాంతారామ్ పొట్దుఖే
నియోజకవర్గం చంద్రపూర్

పదవీ కాలం
డిసెంబర్ 1984 - నవంబర్ 1989
ముందు శాంతారామ్ పొట్దుఖే
తరువాత శాంతారామ్ పొట్దుఖే
నియోజకవర్గం చంద్రపూర్

పదవీ కాలం
జనవరి 1980 - డిసెంబర్ 1984
ముందు రాజే విశ్వేశ్వర రావు
తరువాత శాంతారామ్ పొట్దుఖే
నియోజకవర్గం చంద్రపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1933-01-30)1933 జనవరి 30
చంద్రపూర్ , మహారాష్ట్ర , బ్రిటిష్ ఇండియా
మరణం 2018 సెప్టెంబరు 23(2018-09-23) (వయసు 85)
నాగ్‌పూర్, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు రాజేశ్వర్ పైకాజీ పొట్దుఖే (తండ్రి)
జీవిత భాగస్వామి సుధ
సంతానం 1 కొడుకు & 1 కూతురు
పూర్వ విద్యార్థి హిస్‌లాప్ కాలేజ్ & నాగ్‌పూర్ యూనివర్సిటీ
వృత్తి జర్నలిస్ట్, వ్యవసాయవేత్త & రాజకీయ నాయకుడు
శాఖ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి

శాంతారామ్ రాజేశ్వర్ పొట్దుఖే (30 జనవరి 1933 - 23 సెప్టెంబర్ 2018) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చంద్రపూర్ నియోజకవర్గం నుండి  నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2][3][4][5]

నిర్వహించిన పదవులు

[మార్చు]
# నుండి కు స్థానం
01 1980 1984 సభ్యుడు, 07వ లోక్‌సభ
02 1984 1989 సభ్యుడు, 08వ లోక్‌సభ
03 1985 1989 మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ
04 1985 1989 సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, MoCA
05 1985 1989 సభ్యుడు, సంప్రదింపుల కమిటీ, పర్యాటక మంత్రిత్వ శాఖ
06 1985 1989 సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ , కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
07 1985 1989 మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, సముద్ర అభివృద్ధి మంత్రిత్వ శాఖ
08 1985 1989 మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, స్పేస్ మినిస్ట్రీ
09 1989 1991 సభ్యుడు, 09వ లోక్‌సభ
10 1990 1991 రూల్స్ కమిటీ సభ్యుడు
11 1990 1991 సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ
12 1990 1991 సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ , కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
13 1990 1991 మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, సముద్ర అభివృద్ధి మంత్రిత్వ శాఖ
14 1990 1991 మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, స్పేస్ మినిస్ట్రీ
15 1990 1991 మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, ఎలక్ట్రానిక్స్ విభాగం
16 1991 1996 10వ లోక్‌సభ సభ్యుడు
17 1991 1996 కేంద్ర సహాయ మంత్రి , ఆర్థిక
మూలాలు
[మార్చు]
  1. "Member Profile". Lok Sabha website. Retrieved January 10, 2014.
  2. "Election Results 1980" (PDF). Election Commission of India. Retrieved January 10, 2014.
  3. "Election Results 1984" (PDF). Election Commission of India. Retrieved January 10, 2014.
  4. "Election Results 1989" (PDF). Election Commission of India. Retrieved January 10, 2014.
  5. "Election Results 1991" (PDF). Election Commission of India. Retrieved January 10, 2014.