శాంభవి
స్వరూపం
| శాంభవి (1993 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | రామనారాయణ |
|---|---|
| తారాగణం | శరత్ బాబు, బేబీ షామిలి |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | సూర్య పిక్చర్స్ |
| భాష | తెలుగు |
శాంభవి 1993 మే 21న విడుదలైన తెలుగు సినిమా. సూర్య పిక్చర్స్ పతాకంపై సెల్వి నిర్మించిన ఈ సినిమాకు రామనారాయణన్ దర్శకత్వం వహించాడు. శరత్ బాబు, బేబీ షామిలి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్-గణేష్ లు సంగీతాన్నందించారు.[1]
- శరత్ బాబు
- బేబీ షామిలి
- శ్రీనాథ్,
- శృతి,
- సునీల్,
- భరత్,
- రత్నాకర్,
- రాజానంద్,
- చేతన్ రామారావు,
- రమేష్ స్టెప్నీ (హెచ్‌పి),
- సంగీత,
- అనితారాణి,
- మాస్టర్ సుందరేష్,
- శశికళ నాట్యగోకుల
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: రామనారాయన్
- సంగీతం: శంకర్- గణేష్
- నిర్మాత: సెల్వి
- నిర్మాణ సంస్థ: సూర్య పిక్చర్స్
- విడుదల:21:05:1993.
మూలాలు
[మార్చు]- ↑ "Sambhavi (1993)". Indiancine.ma. Retrieved 2022-11-27.
- ↑ Said, Gunashekar (2013-09-19). "Shambhavi – ಶಾಂಭವಿ (1992/೧೯೯೨)". Kannada Movies Info (in ఇంగ్లీష్). Retrieved 2025-08-19.