శాతవాహన అనంతరీకులు
Jump to navigation
Jump to search
శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నం కాగా ఈ ప్రాంత రాజకీయ సమైక్యత ముగిసింది.ఆ సామ్రాజ్యం పెక్కు చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది.ఈ చిన్న రాజ్యాలు పదో శతాబ్దం వరకు వేర్వేరు ప్రాంతాలను పాలించాయి.శాతవాహన రాజ్య తీరాంధ్ర దేశాన్ని ఇక్ష్వాకులు పాలించగా, దక్షిణ ప్రాంతాన్ని చాళుక్యులు,వాయువ్య ప్రాంతాన్ని శాతవాహనులు పాలించగా, కృష్ణానది కి దిగువగా ఆగ్నేయ భాగంలో పల్లవులు రాజ్యం స్థాపించారు.
ముఖ్య రాజ్యాలు
[మార్చు]- ఇక్ష్వాకులు
- బృహత్పలాయనులు (300-325)
- శాలంకాయనులు
- ఆనంద గోత్రులు
- పల్లవులు
- విష్ణుకుండినులు
- బాదామి చాళుక్యులు
- రేనాటి చోడులు
ఈ వ్యాసం చరిత్రకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |