శివన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివన్న
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్. నాగేశ్వరరావు
తారాగణం సాయికుమార్, మాన్య, కోట శ్రీనివాసరావు, రామిరెడ్డి
నిర్మాణ సంస్థ శ్రీ సర్వ సాయి ఫిల్మ్స్
భాష తెలుగు

శివన్న 2000 జూన్ 8న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సర్వసాయి ఫిల్మ్స్ బ్యానర్ కింద ఈ సినిమాను సాయిరత్నం నిర్మించాడు. కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయికుమార్, మాన్య లు ప్రధాన పాత్రలలో నటించగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • సాయి కుమార్,
  • మాన్య,
  • కోట శ్రీనివాస్ రావు,
  • రామిరెడ్డి,
  • నూతనప్రసాద్,
  • బాలయ్య మన్నవ,
  • నర్రా వెంకటేశ్వరరావు,
  • చారుహాసన్,
  • ఎం.ఎస్. నారాయణ,
  • శివాజీరాజా,
  • సూర్య,
  • గుండు హనుమంత రావు,
  • రఘునాథ్ రెడ్డి,
  • వినోద్ శక్తి,
  • భాస్కర్,
  • ఐరన్ లెగ్ శాస్త్రి,
  • గాధిరాజు సుబ్బారావు,
  • పొన్నంబలం,
  • హుస్సేన్,
  • సుధ,
  • రజిత,
  • కల్పనా రాయ్,
  • మనోజ,
  • సౌమ్య,
  • రేణుక,
  • శోభ,
  • ఉష,
  • స్వప్న

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కె.ఎస్. నాగేశ్వరరావు
  • నిర్మాత: సాయి రత్నం
  • సంగీత దర్శకుడు: వందేమాతరం శ్రీనివాస్

మూలాలు

[మార్చు]
  1. "Sivanna (2000)". Indiancine.ma. Retrieved 2022-12-22.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శివన్న&oldid=3783798" నుండి వెలికితీశారు