శివరాత్రి (సినిమా)
స్వరూపం
| శివరాత్రి (1993 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టరు | |
|---|---|
| దర్శకత్వం | రామనారాయణ |
| తారాగణం | శరత్‌బాబు శోభన బ్రహ్మానందం |
| సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
| నిర్మాణ సంస్థ | శ్రీ తేనాండల్ ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
శివరాత్రి 1993 లో విడుదలైన తెలుగు చలన చిత్రం[1]. ఇది శ్రీ తేనాండాల్ ఫిలింస్ పతాకంపై, ఎన్. రాధ నిర్మించిన భక్తి చిత్రం. రామనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో శరత్ బాబు, శోభన, బేబీ షామిలి, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం శంకర్ గణేష్ సమకూర్చారు.
తారాగణం
[మార్చు]- శరత్ బాబు
- శోభన
- బేబీ షామిలి
- రాజ్ కుమార్
- కన్నెగంటి బ్రహ్మానందం
- అరుణశ్రీ
- జయలలిత
- కాళిదాస్
- ఆర్.శంకరన్
- పహిల్వాన్ రంగనాథ్
- తైరువడ దేశీగన్
- పాకీజా
- కె.కె.శర్మ
- సహదేవుడు మహాదేవుడు
- మదన్ మోహన్
- మోదుకూరి ప్రసాద్
- పొన్నూరు గాంధీ
- బేబీ స్వర్ణలత .
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం:రామనారాయణ
- కధ:రామనారాయణ
- మాటలు: లక్కా రాధాకృష్ణ
- సంగీతం: శంకర్ గణేష్
- పాటలు: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: స్వర్ణలత, నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర, రమణ
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: వి.ఎస్.రంగా
- ఎడిటర్: రాజ్ కీర్తి
- ఆర్ట్: కె.వి.పద్మనాభన్
- నృత్యాలు: శివశంకర్
- ఫైట్స్: అంజూర్ బాబు
- నిర్మాత: ఎన్.రాధ
- నిర్మాణ సంస్థ: శ్రీ తేనాండాల్ ఫిలింస్
- విడుదల:1993.
పాటల జాబితా
[మార్చు]- తెనాలి రామన్నా రాకురా అడ్డం నేనేరా నా కన్నా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.
- అమ్మచాటు అయ్యప్ప అయ్య దిక్కు అయ్యప్ప, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.
- నటరాజు హారాన్ని నాగరాజుని ఆధుశేషువుని, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.
మూలాలు
[మార్చు]- ↑ "Shivarathri (1993)". Indiancine.ma. Retrieved 2025-08-19.