శిశుపాల్ రామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శిశుపాల్ రామ్
జననంబీహార్, భారతదేశం
మరణం29 అక్టోబరు 2011
పాట్నా, బీహార్, భారతదేశం
వృత్తిపిల్లల వైద్యుడు
పురస్కారాలుపద్మశ్రీ

శిశుపాల్ రామ్ భారతీయ శిశువైద్యుడు.[1] భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో జన్మించిన అతను పాట్నా మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యాడు.[2] భారత ప్రభుత్వం 1983లో ఆయనకు నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[3] అతను 29 అక్టోబర్ 2011 న 84 సంవత్సరాల వయసులో మరణించాడు.[4]

 

మూలాలు

[మార్చు]
  1. "Bihar Times listing" (PDF). Bihar Times. 2015. Retrieved 4 July 2015.
  2. "Dr Shishupal Ram". Times of India. 2015. Retrieved 4 July 2015.
  3. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబర్ 2015. Retrieved 18 June 2015. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  4. "Eminent paediatrician Shishupal Ram dead". The Hindu. 31 October 2011. Retrieved 4 July 2015.