Jump to content

శీలంవారి పాలెం

వికీపీడియా నుండి

శీలంవారి పాలెం. కృష్ణా జిల్లా ఘంటసాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం శ్రీకాకుళం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

శీలంవారి పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం.  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఘంటసాల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 133
ఎస్.టి.డి కోడ్ 08672

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

[మార్చు]

ఈ పాఠశాలలో కొండవీటి కోటేశ్వరరావు అను విద్యార్థి 5వ తరగతి చదివినాడు. ఇతడు కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని వేలేరు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతి చదవడానికి ప్రవేశపరీక్షలో అర్హత సాధించాడు. ఈ విద్యార్థి ఇంటరు వరకు ఉచితంగా విద్యనభ్యసించే అవకాశం దక్కించుకున్నాడు.

గ్రామ భౌగోళికం

[మార్చు]

సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]