ఘంటసాల మండలం (కృష్ణా)

వికీపీడియా నుండి
(ఘంటసాల (కృష్ణా జిల్లా) మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఘంటసాల
—  మండలం  —
కృష్ణా జిల్లా పటంలో ఘంటసాల మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో ఘంటసాల మండలం స్థానం
ఘంటసాల is located in Andhra Pradesh
ఘంటసాల
ఘంటసాల
ఆంధ్రప్రదేశ్ పటంలో ఘంటసాల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°10′38″N 80°56′51″E / 16.177089°N 80.947552°E / 16.177089; 80.947552
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం ఘంటసాల
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 43,869
 - పురుషులు 21,761
 - స్త్రీలు 22,108
అక్షరాస్యత (2001)
 - మొత్తం 69.79%
 - పురుషులు 74.00%
 - స్త్రీలు 65.68%
పిన్‌కోడ్ 521133

ఘంటసాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటం

మండల జనాభా[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 43,869.వారిలో పురుషులు 21,761 కాగా, స్త్రీలు 22,108మంది ఉన్నారు.మండల అక్షరాస్యత మొత్తం 69.79%. పురుషులు అక్షరాస్యత 74.00%, స్త్రీలు అక్షరాస్యత 65.68%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. అచ్చెంపాలెం
 2. ఎండకుదురు
 3. ఎలికల కోడూరు
 4. బిరుదుగడ్డ
 5. బొల్లపాడు
 6. చిలకలపూడి
 7. చినకళ్ళేపల్లి
 8. చిట్టూర్పు
 9. చిట్టూరు
 10. మల్లాయిచిట్టూరు
 11. దాలిపర్రు
 12. దేవరకోట
 13. ఘంటసాల
 14. కొడాలి
 15. కొత్తపల్లి
 16. లంకపల్లి
 17. మల్లంపల్లి
 18. పుషాదం
 19. శ్రీకాకుళం
 20. శీలంవారి పాలెం
 21. తాడేపల్లి
 22. తెలుగురావుపాలెం
 23. వి.రుద్రవరం
 24. వేములపల్లి
 25. ఘంటసాలపాలెం
 26. పాపవినాశనం
 27. గోగినేనివారిపాలెం(ఘంటసాల)
 28. సూరపనేనివారిపాలెం

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]