వేములపల్లి (ఘంటసాల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేములపల్లి (ఘంటసాల)
—  రెవిన్యూ గ్రామం  —
వేములపల్లి (ఘంటసాల) is located in Andhra Pradesh
వేములపల్లి (ఘంటసాల)
వేములపల్లి (ఘంటసాల)
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°09′38″N 80°53′40″E / 16.160553°N 80.894550°E / 16.160553; 80.894550
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఘంటసాల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి సూర్యదేవర లీలావతి
జనాభా (2011)
 - మొత్తం 964
 - పురుషులు 495
 - స్త్రీలు 469
 - గృహాల సంఖ్య 296
పిన్ కోడ్ 521132
ఎస్.టి.డి కోడ్ 08672

వేములపల్లి, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 131., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

ఘంటసాల మండలం[మార్చు]

ఘంటసాల మండలం తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకళ్ళేపల్లి, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం, వేములపల్లె, శ్రీకాకుళం గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీప ంలో పురిటిగడ్డ, వెలివోలు, నడకుదురు, చిట్టూర్పు, నిమ్మగడ్డ గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

చల్లపల్లి, మొవ్వ, మోపిదేవి, కొల్లూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొడాలి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 55 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, వేములపల్లి

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

అంగనవాడీ కేంద్రం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామంలో రాజకీయాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి సూర్యదేవర లీలావతి ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ వేంకటేశ్వరరావు, ఎన్నికైనారు. [2]&[3]
  2. ఈ గ్రామ పంచాయతీ 2015,సెప్టెంబరు-19వ తెదీనాడు, 59వ వార్షికోత్సవం జరుపుకున్నది. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, చెరుకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన బూసి ప్రణీత అను విద్యార్థిని, 2017,ఏప్రిల్‌లో ప్రకటించిన ఇంటర్‌మీడియేట్ రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలలో, సి.ఇ.సి.విభాగంలో, 964 మార్కులతో ఉత్తమ రాంక్ సాధించింది. ఈమె తల్లిదండ్రులు కన్నమ్మ, శ్రీనివాసరావు, ఇద్దరూ వ్యవసాయ కూలీలే కావడం గమనార్హం. [5]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 964 - పురుషుల సంఖ్య 495 - స్త్రీల సంఖ్య 469 - గృహాల సంఖ్య 296

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1016.[3] ఇందులో పురుషుల సంఖ్య 508, స్త్రీల సంఖ్య 508, గ్రామంలో నివాస గృహాలు 263 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 248 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/Vemulapalli". Archived from the original on 13 అక్టోబర్ 2018. Retrieved 25 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్ద; 2013,జులై-19; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగస్టు-3; 3వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-19; 2వపేజీ. [5] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఏప్రిల్-16; 1వపేజీ.