ఎండకుదురు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎండకుదురు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఘంటసాల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,205
 - పురుషులు 617
 - స్త్రీలు 688
 - గృహాల సంఖ్య 356
పిన్ కోడ్ 521133
ఎస్.టి.డి కోడ్ 08672

ఎండకుదురు, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామము., పిన్ కోడ్ నం. 521 131., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ యలగాడి లక్ష్మణరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుడివాడ,

సమీప మండలాలు[మార్చు]

చల్లపల్లి, మొవ్వ, మోపిదేవి, గూడూరు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మల్లంపల్లి, కొడాలి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొడాలి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 58 కి.మీ

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1344.[2] ఇందులో పురుషుల సంఖ్య 671, స్త్రీల సంఖ్య 673, గ్రామంలో నివాసగృహాలు 355 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 1,205 - పురుషుల సంఖ్య 617 - స్త్రీల సంఖ్య 688 - గృహాల సంఖ్య 356

మూలాలు=[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/Yendakuduru". Retrieved 25 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-26; 3వ పేజీ.