వి.రుద్రవరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి.రుద్రవరం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఘంటసాల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 783
 - పురుషులు 416
 - స్త్రీలు 367
 - గృహాల సంఖ్య 296
పిన్ కోడ్ 521133
ఎస్.టి.డి కోడ్ 08671

వి.రుద్రవరం, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 133., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

ఘంటసాల మండలం[మార్చు]

ఘంటసాల మండలం తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకళ్ళేపల్లి, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం, వేములపల్లె మరియు శ్రీకాకుళం గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుడివాడ,

సమీప మండలాలు[మార్చు]

చల్లపల్లి, మొవ్వ, మోపిదేవి, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొడాలి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 58 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, సి.ఎస్.ఐ. పబ్లిక్ స్కూల్, వి.రుద్రవరం

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ తూము రామారావు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
  2. ఈ గ్రామ పంచాయతీ 57వ వార్షికోత్సవాన్ని, 2015,సెప్టెంబరు-13న నిర్వహించారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామాలయం[మార్చు]

ఈ గ్రామములోని ఎస్.సి.కాలనీలో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ధిక సహకారంతో, హిందూధర్మప్రచార పరిరక్షణా ట్రస్ట్, దేవాదాయశాఖ నేతృత్వంలో, సమరసతసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో, 2017,జూన్-8వతేదీ గురువారంనాడు, ఈ ఆలయానికి భూమిపూజ నిర్వహించినారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 783 - పురుషుల సంఖ్య 416 - స్త్రీల సంఖ్య 367 - గృహాల సంఖ్య 296
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 822.[3] ఇందులో పురుషుల సంఖ్య 417, స్త్రీల సంఖ్య 405, గ్రామంలో నివాస గృహాలు 270 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 225 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/V.rudravaram". Retrieved 25 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జూన్-26; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-13; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జూన్-8; 1వపేజీ.