మల్లంపల్లి (ఘంటసాల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లంపల్లి (ఘంటసాల)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఘంటసాల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ నాగరం వెంకటేశ్వర కన్నబాబు
జనాభా (2011)
 - మొత్తం 1,957
 - పురుషులు 1,001
 - స్త్రీలు 956
 - గృహాల సంఖ్య 582
పిన్ కోడ్ 52 150
ఎస్.టి.డి కోడ్ 08671

మల్లంపల్లి, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 150 ., యస్.టీ.డీ.కోడ్ 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో చిలకలపూడి, చిట్టూరు, కాజ, ఘంటసాలపాలెం, ఘంటసాల గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

చల్లపల్లి, మొవ్వ, మోపిదేవి, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొడాలి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 56 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

  1. ఈ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు, 2013 సెప్టెంబరు 25 నుండి లక్నోలో జరుగు 11వ జాతీయ జూనియర్ అంతర్ జిల్లాల అధ్లెటిక్ పోటీలకు ఎంపికైనారు. [3]
  2. ఈ పాఠశాలలో చదువుచున్న ముగ్గురు విద్యార్థినులు, ఇటీవల ఉయ్యూరులో జరిగిన జిల్లాస్థాయి పాఠశాల పోటీలలో తమ ప్రతిభ ప్రదర్శించి రాష్ట్రస్థాయిపోటీలకు ఎంపికైనారు. 10వ తరగతి విద్యార్థిని కె.హారిక, డిస్కస్ త్రోలోనూ, 10వ తరగతి చదువుచున్న పి.నందిని, షాట్ పుట్ లోనూ, 9వ చదువుచున్న కె.మౌనిక, జావెలిన్ త్రో లోనూ ఎంపికైనారు. వీరు 2014,నవంబరు-5,6 తేదీలలో విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొన్నారు. వీరిలో గొరిపర్తి మౌనిక అను విద్యార్థిని, జావెలిన్ థ్రో పోటీలలో రాష్ట్రస్థాయిలో మూడవ స్థానం సాధించి కాంస్య పతకం పొందినది. [7]&[8]
  3. ఈ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులు, 2014-15 విద్యా సంవత్సరానికి 100% ఉత్తీర్ణత సాధించారు. [9]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీ నాగరం వెంకటేశ్వర కన్నబాబు సర్పంచిగా ఎన్నికైనారు. వీరు తన తండ్రి శ్రీ హనుమంతరావు గ్నాపకార్ధం, గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణానికి, 5 సెంట్ల స్థలాన్ని విరాళంగా అందజేశారు. వీరు పదవిలో ఉండగానే, 2014,మార్చి-30 న, తన 62వ ఏట హఠాన్మరణం చెందినారు. [2],[4]&[5]
  2. శ్రీమతి వీర్ల నాగలక్ష్మి, 2014,జూన్-17, మంగళవారం నాడు, ఈ గ్రామ సర్పంచిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. వీరు ఇంతకు ముందు ఉప సర్పంచిగా ఉన్నారు. [6]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1999.[2] ఇందులో పురుషుల సంఖ్య 998, స్త్రీల సంఖ్య 1001, గ్రామంలో నివాస గృహాలు 619 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 295 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1,957 - పురుషుల సంఖ్య 1,001 - స్త్రీల సంఖ్య 956 - గృహాల సంఖ్య 582

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/Mallampalli". Archived from the original on 3 ఏప్రిల్ 2017. Retrieved 25 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ 2013,ఆగస్టు 8. 1వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ 2013,సెప్టెంబరు-1, 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మార్చి-31; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఏప్రిల్.1, 3వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జూన్-18; 3వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,అక్టోబరు-31; 3వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,నవంబరు-8; 1వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-7; 2వపేజీ.