శుభముహూర్తం (1997)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శుభముహూర్తం (1997)
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇరుగు గిరిధర్
తారాగణం వినోద్ కుమార్ ,
ఆమని
సంగీతం ఎం.ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ కావ్య చిత్ర
భాష తెలుగు

శుభముహూర్తం 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇరుగు గిరిధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్ ,
ఆమని ముఖ్యపాత్రలలో నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.[1]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "శుభముహూర్తం". Retrieved 27 February 2018.