Jump to content

శేషం మైక్-ఇల్ ఫాతిమా

వికీపీడియా నుండి
శేషం మైక్-ఇల్ ఫాతిమా
దర్శకత్వంమను సి. కుమార్
రచనమను సి. కుమార్
నిర్మాత
  • సుధన్ సుందరం
  • జగదీష్ పళనిసామి
తారాగణంకల్యాణీ ప్రియదర్శన్
ఫెమినా జార్జ్
షాహీన్ సిద్ధిఖ్
పార్వతి టి
ఛాయాగ్రహణంసంతాన కృష్ణన్ రవిచంద్రన్
కూర్పుకిరణ్ దాస్
సంగీతంహేశం అబ్దుల్ వహాబ్
నిర్మాణ
సంస్థలు
  • పాషన్ స్టూడియోస్
  • ది రూట్
పంపిణీదార్లు
  • డ్రీమ్ బిగ్ ఫిల్మ్స్ (కేరళ)
  • శ్రీ గోకులం మూవీస్ (ప్రపంచవ్యాప్తంగా)
విడుదల తేదీ
17 నవంబరు 2023 (2023-11-17)
సినిమా నిడివి
138 నిముషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం

శేషం మైక్-ఇల్ ఫాతిమా 2023లో విడుదలైన మలయాళ సినిమా. పాషన్ స్టూడియోస్ ది రూట్ బ్యానర్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించిన ఈ సినిమాకు మను సి. కుమార్ దర్శకత్వం వహించాడు. కల్యాణీ ప్రియదర్శన్, ఫెమినా జార్జ్, షాహీన్ సిద్ధిఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను న‌వంబ‌ర్ 17న విడుదల చేసి[1], డిసెంబరు 15 నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[2]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (31 October 2023). "Kalyani Priyadarshan's 'Sesham Mikeil Fathima' gets a release date" (in Indian English). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  2. Andhrajyothy (13 December 2023). "ఓటీటీలోకి.. మ‌ళ‌యాళ డ‌బ్బింగ్ కామెడీ, స్పోర్ట్స్ డ్రామా". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  3. IANS (12 September 2022). "Kalyani Priyadarshan To Play Lead In 'Sesham Mike-il Fathima'". Outlook. Archived from the original on 6 April 2023. Retrieved 31 October 2023.

బయటి లింకులు

[మార్చు]