శ్రీకృష్ణ గారడి
స్వరూపం
'శ్రీకృష్ణ గారడి' 1958 మార్చి 1 న విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం.నంది పిక్చర్స్ పతాకంపై కె.ఎం.నాగన్న నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు వై.వి.రావు . ఈ చిత్రంలో కొంగర జగ్గయ్య, రేవతి, అమరనాథ్, ఎ.వి.సుబ్బారావు ప్రథాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించారు.
శ్రీకృష్ణ గారడి (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వై.వి.రావు |
---|---|
నిర్మాణం | కె. ఎం. నాగన్న |
తారాగణం | కొంగర జగ్గయ్య , రేవతి, అమరనాధ్, ఎ.వి. సుబ్బారావు, మిక్కిలినేని, సూర్యకళ |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | నంది పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]కొంగర జగ్గయ్య
రేవతి
అమరనాథ్
మిక్కిలినేని
ఎ.వి.సుబ్బారావు
సూర్యకళ
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: యరగుడిపాటి వరదారావు(వై.వి.రావు)
నిర్మాత: కె.ఎం.నాగన్న
నిర్మాణ సంస్థ: నంది పిక్చర్స్
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
రచన: తాపీ ధర్మారావు
నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, పులపాక సుశీల,శిష్ట్లా జానకి, ప్రతివాది భయంకర శ్రీనివాస్, వైదేహి,. పి.సుబ్బలక్ష్మి, పద్మ, మల్లిక్, జిక్కి
విడుదల:01:03:1958.
పాటలు
[మార్చు]- ఈ మాయ ఏల ఈ పంతమేల రావేల కాపాడ మాపాలి గోపాల - పి.సుశీల, పద్మ,వైదేహి, జానకి
- గాండివము దేవదత్త శంఖంబు పాశుపతమును బూని ( పద్యం) - గాయకుడు _మల్లిక్
- త్వమాది దేవతా పురుష: పురాణా: (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల
- నరులన్ దేవతలన్ నుతియొనర్పగా (పద్యం) - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు
- నమ: పూరస్తాదధ పృష్ఠిత:స్తే నమోస్తుతే సర్వతయే (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల
- వాయుర్యమోగ్నిర్వవరుణశశాంక: ప్రజాపతిత్వం (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల
- ఆనందానికి మేరలు కలువ ఆవేశానికి తీరము కలదా_పి.సుబ్బలక్ష్మి
- ఎంత ఘనుడవయ్య యధునందన ఆనందామోహన_పి.బి.శ్రీనివాస్
- గడుచు భయంభు దీనిని సుఖముగా స్వారీ(పద్యం)_మల్లిక్
- ఘల్లు ఘల ఘల ఘల్లుమనగా గంతులిడుచు_జిక్కి బృందం
- నీ మోమునకు చిరునగవునకు ఇదే హారతి నీ మృదు_పి.సుబ్బలక్ష్మి బృందం
- పండుగలు పబ్బములు సాగుచుండునపుడు (పద్యం)_ప్రతివాది భయంకర శ్రీనివాస్
- భళిరే పాండవ పక్షపాతివను నీ ప్రఖ్యాతి(పద్యం)_పి.బి.శ్రీనివాస్
- సాధుగర్వమే నెత్తికెక్కి ఇతడు (పద్యం)_మాధవపెద్ది సత్యం.
- అనన్యాశ్చింత ఎంతో మాంయేజనా(శ్లోకం)_మల్లిక్
- ఆ దుర్గర్వమే నెత్తికెక్కి ఇతడావంతేనియున్(పద్యం)_మాధవపెద్ది
- ఆలించరా నను పాలించరా సుకుమారా_జిక్కి
- ఎన్ని చిన్నెలున్నవాడు చిన్నికృష్ణుడు_కె.రాణి బృందం
- గడుసు హయంబున దీనిని సుఖంబుగ(పద్యం)_మల్లిక్
- భలే భలే గారడీ పరుగున రండి_మాధవపెద్ది, పిఠాపురం నాగేశ్వరరావు,శిష్ట్లా జానకి
- భూరి భలడ్యుడంచు జనముల్ కొనియాడ(పద్యం)_మాధవపెద్ది సత్యం
- వలపును తెలుసుకోరా హృదయము తెలుపవేరా_జిక్కి.
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)