శ్రీదేవి (సినిమా)

వికీపీడియా నుండి
(శ్రీదేవి(సినిమా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్రీదేవి
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్.నారాయణ
నిర్మాణం ఆర్. ఎస్. నారాయణ
తారాగణం కె.ఆర్.విజయ ,
బేబి రోజారమణి,
హరనాధ్,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సూర్యకాంతం
సంగీతం జి.కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ మహా విష్ణు పిక్చర్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. రాసాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి (ఈ పాటలో రఫీ హిందీ పాట "లిఖేదో ఖత్ తుజే తేరీ యాద్ మే" ఛాయలు కనపడతాయి.ఈ సినిమాకు ఇళయరాజా,జి కెకు సహాయకులుగా పనిచేసారట.
  2. జననీ నయనాల వెలిగించే రోజు నేడు, కలలే మమతలూరిన నా మనసే పాటపాడు - పి.సుశీల, బృందం
  3. చిరుగాలే వింజామర చిట్టిపాపే చెందామర చిలకమ్మ - సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర

మూలాలు[మార్చు]

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.