Jump to content

శ్రీదేవి (సినిమా)

వికీపీడియా నుండి
శ్రీదేవి
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్.నారాయణ
నిర్మాణం ఆర్. ఎస్. నారాయణ
తారాగణం కె.ఆర్.విజయ ,
బేబి రోజారమణి,
హరనాధ్,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సూర్యకాంతం
సంగీతం జి.కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ మహా విష్ణు పిక్చర్స్
భాష తెలుగు

శ్రీదేవి 1970 సెప్టెంబరు 17న విడుదలైన తెలుగు సినిమా . మహావిష్ణు పిక్చర్స్ పతాకం కింద ఆర్.ఎస్.నారాయణ నిర్మించిన ఈ సినిమాకు బి. ఎస్. నారాయణ దర్శకత్వం వహించాడు. హరనాథ్, కె. ఆర్.విజయ , బేబీ రోజా రమణి, గుమ్మడి, సూర్యకాంతం, మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం జీ. కె.వెంకటేష్ అందించారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్టూడియో: మహావిష్ణు పిక్చర్స్
  • నిర్మాత: R.S. నారాయణ;
  • సినిమాటోగ్రాఫర్: సంజీవి, జి. మోహన కృష్ణ;
  • ఎడిటర్: సి.హెచ్. వెంకటేశ్వరరావు;
  • స్వరకర్త: జి.కె. వెంకటేష్;
  • సాహిత్యం: శ్రీశ్రీ, దాశరధి, ఆరుద్ర, రాజశ్రీ (రచయిత)
  • సమర్పణ: B.S. నారాయణ;
  • సహ నిర్మాత: వి.రమణయ్య, బంకట్లాల్ శారద;
  • కథ: పి.ఎ. పద్మనాబ రావు;
  • స్క్రీన్ ప్లే: బి.ఎస్. నారాయణ;
  • సంభాషణ: బొల్లిముంత శివరామకృష్ణ
  • గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, S.P. బాలసుబ్రహ్మణ్యం, G.K. వెంకటేష్, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, రమోలా
  • ఆర్ట్ డైరెక్టర్: బి. చలం; డ్యాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్

పాటలు[2][3]

[మార్చు]
  1. రాసాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి (ఈ పాటలో రఫీ హిందీ పాట "లిఖేదో ఖత్ తుజే తేరీ యాద్ మే" ఛాయలు కనపడతాయి.ఈ సినిమాకు ఇళయరాజా,జి కెకు సహాయకులుగా పనిచేసారట. రచన: దాశరథి
  2. జననీ నయనాల వెలిగించే రోజు నేడు, కలలే మమతలూరిన నా మనసే పాటపాడు - పి.సుశీల, బృందం , రచన: శ్రీరంగoశ్రీనివాసరావు
  3. చిరుగాలే వింజామర చిట్టిపాపే చెందామర చిలకమ్మ - సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
  4. వన్ టూ త్రీ ఫోర్ , ఎల్ ఆర్ ఈశ్వరి, రచన: రాజశ్రీ
  5. గుండు మల్లె చెండు చూసి, జీ.కె వెంకటేష్, రమోల , రచన: శ్రీ శ్రీ
  6. బ్రతుకే వేదనగా పగలే, ఎస్.జానకి, రచన: శ్రీ .శ్రీ
  7. లావొక్కంతయు లేదు ,(పద్యం) , పులపాక సుశీల.

మూలాలు

[మార్చు]
  1. "Sridevi (1970)". Indiancine.ma. Retrieved 2025-11-02.
  2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  3. డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బాహ్య లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శ్రీదేవి