Jump to content

శ్రీనివాస్ పాటిల్

వికీపీడియా నుండి

శ్రీనివాస్ దాదాసాహెబ్ పాటిల్ (జననం 11 ఫిబ్రవరి 1941) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కరడ్ నియోజకవర్గం, సతారా నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, 20 జూలై 2013 నుండి 26 ఆగస్టు 2018 వరకు సిక్కిం గవర్నర్‌గా పని చేశాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. "Former IAS officer Shriniwas Patil appointed Governor of Sikkim | THE SEN TIMES". tkbsen.in. 2013. Archived from the original on 6 జూలై 2013. Retrieved 6 జూలై 2013. He is a retired officer of the Indian Administrative Service
  2. "Shriniwas Patil named new Sikkim governor". The Times of India. 2013. Archived from the original on 6 July 2013. Retrieved 6 July 2013. Shriniwas Dadasaheb Patil has been appointed as the new governor of Sikkim.
  3. "BJP's Udayanraje Bhosale Loses Satara Lok Sabha Bypolls Against Sharad Pawar's Aide by 87,717 Votes". News18. 24 October 2019. Retrieved 24 March 2021.