Jump to content

శ్రీనివాస గౌడ

వికీపీడియా నుండి
శ్రీనివాస గౌడ
జననం1991 (age 32–33)
మూడబిద్రి
జాతీయత భారతీయుడు

శ్రీనివాస గౌడ భారతదేశానికి చెందిన కంబాళ క్రీడాకారుడు. ఆయన భారత ఉసేన్‌ బోల్ట్‌గా గుర్తింపు పొందిన ఆయన 2020లో కంబాళ పోటీల్లో దున్నలతో పాటు 142.4 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో(100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పూర్తి) పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.[1] గౌడ తన రేసింగ్ గేదె జతతో కలిసి 13.62 సెకన్లలో 142.5 మీటర్లు పరిగెత్తాడు.[2]

గుర్తింపు

[మార్చు]

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపున గౌడకు ట్రయల్స్ ఏర్పాటు చేస్తామని క్రీడా మంత్రి కిరెన్ రిజిజు ప్రతిపాదించాడు.[3] గౌడకు సాయి కోచ్‌ల ద్వారా శిక్షణ ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చాడు.[4] కర్ణాటక ముఖ్యమంత్రి నుండి 3 లక్షల రూపాయల చెక్కును అందుకున్నాడు. కంబాల సీజన్ ముగిసిన తర్వాతే సాయితో శిక్షణ ప్రారంభిస్తానని గౌడ తెలిపారు.[5]

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (30 March 2021). "మట్టిలో మాణిక్యం మరోసారి మెరిసింది.. ఉసేన్ బోల్ట్‌ను దాటి ఎగసింది.. వారెవ్వా, శ్రీనివాసగౌడ". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "From Running With Buffalo To Turning 'Usain Bolt': Srinivas Gowda's Story". NDTV.com. Retrieved 2020-02-18.
  3. PTI. "Kiren Rijiju calls Kambala jockey Srinivas Gowda for trial under SAI". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2020-02-18.
  4. "Srinivasa Gowda's trial only after Kambala season: SAI - Times of India". The Times of India. Retrieved 2020-02-18.
  5. "Srinivasa Gowda's trial only after Kambala season: SAI - Times of India". The Times of India. Retrieved 2020-02-18.