శ్రీపాద
స్వరూపం
శ్రీపాద తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 20 వ శతాబ్దపు తెలుగు కథకులు
- శ్రీపాద పినాకపాణి, ప్రముఖ వైద్య నిపుణులు, సంగీత కళానిధి.
- శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, ఆదునిక తెలుగు ఆస్థాన కవి.
- శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, ప్రముఖ సాహిత్య విమర్శకులు.
- శ్రీపాద లక్ష్మీ నృసింహశాస్త్రి, ప్రసిద్ధ తర్కశాస్త్ర పండితులు.
- శ్రీపాద కామేశ్వరరావు ప్రముఖ నటుడు, నాటక కర్త, ప్రయోక్త.