శ్రీ హరిహర క్షేత్రం (బాలాజీ కొండ హన్వాడ)
(శ్రీ హరిహర క్షేత్రం, బాలాజీ కొండ హన్వాడ నుండి దారిమార్పు చెందింది)
మహబూబ్ నగర్ నుచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైంది.ఇది హన్వాడ మండలం లోని హన్వాడ గ్రామంలో ఉంది.
దేవాలయ చరిత్ర
[మార్చు]ఈ దేవాలయం నెత్తి వెంకట్ యాదవ్ కు కలిగిన భగవత్ సంకల్పంతో తన స్వంత గ్రామమైన హన్వాడకు సమీపంలో మహబూబ్ నగర్ నుండి కోస్గికి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న కొండ మీద 10 ఎకరాల భూమిని సేకరించి దాతల సహాయంతో ఈ దేవాలయాన్ని 2012 డిసెంబరులో నిర్మాణం జరిగింది.
ఉప దేవాలయాలు
[మార్చు]- వెంకటేశ్వర స్వామి దేవాలయం
- భూదేవి అమ్మవారు
- లక్ష్మి అమ్మవారు
- మల్లికార్జున స్వామి దేవాలయం
- సుభ్రమణ్య స్వామి
- మహా గణపతి
- పార్వతి దేవి అమ్మవారు
- నవగ్రహ సన్నిధి
జరుగు ఉత్సవాలు
[మార్చు]- శ్రీవారి బ్రహ్మోత్సవములు
- శివరాత్రి ఉత్సవములు
- అమ్మవారి నవరాత్రి ఉత్సవములు
నిర్మాణంలో ఉన్న దేవాలయాలు
[మార్చు]- లలితా అమ్మవారు
- షిర్డీ సాయి బాబా
- ఆంజనేయ స్వామి
- 36 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి
అభివృద్ధి కార్యక్రమాలు
[మార్చు]ఈ ఆలయ ప్రాంగణంలో వేద పాఠశాల, వృద్దాశ్రమము, పేదవారికి ఉచిత వైద్య సదుపాయాలూ, వసతి గృహములు నిర్మించడానికి సంకల్పించారు.
పూజ సమయాలు
[మార్చు]ఉదయం: 05:30 నుండి 11:30 వరకు సాయంత్రం: 04:00 నుండి 7:00 వరకు