శ్రీ హరిహర క్షేత్రం (బాలాజీ కొండ హన్వాడ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహబూబ్ నగర్ నుచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైంది.ఇది హన్వాడ మండలం లోని హన్వాడ గ్రామంలో ఉంది.

దేవాలయ చరిత్ర

[మార్చు]

ఈ దేవాలయం నెత్తి వెంకట్ యాదవ్ కు కలిగిన భగవత్ సంకల్పంతో తన స్వంత గ్రామమైన హన్వాడకు సమీపంలో మహబూబ్ నగర్ నుండి కోస్గికి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న కొండ మీద 10 ఎకరాల భూమిని సేకరించి దాతల సహాయంతో ఈ దేవాలయాన్ని 2012 డిసెంబరులో నిర్మాణం జరిగింది.

ఉప దేవాలయాలు

[మార్చు]
  • వెంకటేశ్వర స్వామి దేవాలయం
  • భూదేవి అమ్మవారు
  • లక్ష్మి అమ్మవారు
  • మల్లికార్జున స్వామి దేవాలయం
  • సుభ్రమణ్య స్వామి
  • మహా గణపతి
  • పార్వతి దేవి అమ్మవారు
  • నవగ్రహ సన్నిధి

జరుగు ఉత్సవాలు

[మార్చు]
  • శ్రీవారి బ్రహ్మోత్సవములు
  • శివరాత్రి ఉత్సవములు
  • అమ్మవారి నవరాత్రి ఉత్సవములు

నిర్మాణంలో ఉన్న దేవాలయాలు

[మార్చు]
  • లలితా అమ్మవారు
  • షిర్డీ సాయి బాబా
  • ఆంజనేయ స్వామి
  • 36 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి

అభివృద్ధి కార్యక్రమాలు

[మార్చు]

ఈ ఆలయ ప్రాంగణంలో వేద పాఠశాల, వృద్దాశ్రమము, పేదవారికి ఉచిత వైద్య సదుపాయాలూ, వసతి గృహములు నిర్మించడానికి సంకల్పించారు.

పూజ సమయాలు

[మార్చు]

ఉదయం: 05:30 నుండి 11:30 వరకు సాయంత్రం: 04:00 నుండి 7:00 వరకు

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]