Jump to content

షంషేర్ శంకర్

వికీపీడియా నుండి

"షంషేర్ శంకర్" తెలుగు చలన చిత్రం,1982 అక్టోబర్ 21 న విడుదల.కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవి, జంటగా నటించిన ఈ చిత్రానికి చెల్లపిళ్ళ సత్యం సంగీతం సమకూర్చారు.

షంషేర్ శంకర్
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ఆర్. దాస్
తారాగణం కృష్ణ,
శ్రీదేవి,
రావు గోపాలరావు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ కోటగిరి ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

ఘట్టమనేని కృష్ణ

శ్రీదేవి

రావు గోపాలరావు





సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కె ఎస్ ఆర్ దాస్

సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం

స్క్రీన్ ప్లే,మాటలు: డి.వి.నరసరాజు

నిర్మాత: పి.పద్మనాభన్

నిర్మాణ సంస్థ: కోటగిరి ఫిలిమ్స్

గీత రచయిత: వేటూరి సుందరరామమూర్తి

నేపథ్య గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

విడుదల:21:10:1982.

పాటల జాబితా

[మార్చు]

1.కాయ్ రాజా కాయ్ హాయ్ రాజా, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శిష్ట్లా జానకి బృందం

2.చుక్కలమ్మకి చందమామ , రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి బృందం

3.చెడుగుడు పందెం చెలిమికీ అందం, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

4.శనివారమంటాడు ఉపవాసమoటాడు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

5.కొట్టమంటే గోల్కొండ, రచన: వేటూరి, గానం.ఎస్ జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.